kumaram bheem asifabad- బాలికలకు టీకా... భవిష్యత్తుకు భరోసా

మహిళల్లో ఎక్కువగా వచ్చే గర్బాశయ ముఖద్వారా(సర్వైకల్‌) క్యాన్సర్‌ నియంత్రణకు వైద్య ఆరోగ్యశాఖ కార్యాచరణ సిద్దం చేసింది. 14 ఏళ్లు నిండిన బాలికలకు హ్యుమన్‌ పాపిలోమా వైరస్‌(హెచ్‌పీవీ) టీకా ఉచితంగా ఇచ్చేందుకు సన్నాహలు చేస్తొంది.