kumaram bheem asifabad-రైల్వే బాధితులకు న్యాయం చేస్తాం

రెబ్బెన మండల కేంద్రంలోని రైల్వే బాధితులకు తగు న్యాయం చేస్తామని ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేష్‌ తెలిపారు. గురువారం రెబ్బెన రైల్వే బాధితులతో మాట్లాడి దుకాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు రైల్వే బాధితులు మాట్లాడుతూ తమను రైల్వే అధికారులు తరుచూ నోటీసులు పంపిస్తున్నారని తెలిపారు.