kumaram bheem asifabad-వంతెన పనులు నాణ్యతగా చేపట్టాలి

దిందా వాగుపై చేపడతున్న హైలెవల్ వంతెన పనులు నాణ్యతగా చేపట్టాలని కలెక్టర్ కె హరిత అన్నారు. వంతెన పనులు చేపడుతున్న తీరును పరిశీలించి బుధవారం స్థానికుల ద్వారా పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో ఏటా ఇబ్బందులు పడుతున్నామని వారు కలెక్టర్ దృష్టికి తెచ్చారు