kumaram bheem asifabad- సర్‌లో భాగస్వాములు కావాలి

ఓటర్ల జాబితా సమగ్ర సవరణ(సర్‌) కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ దండే విఠల్‌ అన్నారు. మండల కేంద్రంలో శనివారం సర్‌ ప్రక్రియ సహాయ కేంద్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సుగుణక్క కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై అపోహలు లేకుండా చూసుకోవాలన్నారు