kumaram bheem asifabad- ఎరువు.. దరువు

వరుస ఇబ్బందులతో తల్లడిల్లుతున్న రైతులపై పెరిగిన కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంలా మారింది. ఈ వానాకాలం సీజన్‌ నుంచే ఎరువుల కంపెనీలు తమ ఇష్టాను సారంగా ధరలను పెంచేశాయి. ముఖ్యంగా కాంప్లెక్స్‌ ఎరురుల ధరలు విపరీతంగా పెరిగాయి.