Kurnool: భర్తను వదిలి ప్రియుడి దగ్గరకొచ్చింది.. కట్ చేస్తే.. అతడు ఏం చేశాడంటే.?

నేను తప్పు చేశాను.. నన్ను క్షమించండి.. ప్రేమించిన ప్రియురాలు నా జీవితాన్ని అంతం చేస్తుంది అనుకోలేదు. ప్రేమించిన ప్రియురాలికి పెళ్లి అయినా తానే కావాలంటూ.. భర్త, పిల్లలను వదిలేసి నా వెంట వచ్చి నిత్యం పెళ్లి చేసుకోవాలని వేదిస్తూ ఉంది. నువ్వు నా దగ్గర ఉండకపోతే చనిపోతా అంటూ ఆత్మహత్యాయత్నం చేస్తూ బెదిరిస్తుంది.