Minister Jupalli: తెలంగాణను గ్లోబల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుదాం :మంత్రి జూపల్లి

పర్యాటక రంగంలో నూతన ఒరవడి రావాలని మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. ప‌ర్యాట‌క అద్భుతాలను ప్రపంచానికి చూపాలని అన్నారు. తెలంగాణను గ్లోబల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుదామని తెలిపారు.