Minister Lokesh: విద్యారంగంలో కోనసీమను ముందుకు తీసుకెళ్తాం

విద్యారంగంలో కోనసీమ ప్రాంతా న్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని మంత్రి లోకేశ్‌ శాసనసభలో తెలిపారు.