Minister TG Bharat: భారీ పరిశ్రమలకు తక్కువ ధరలకే భూములు

రాష్ట్రంలో పెద్ద పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చే కంపెనీలతో లోతుగా చర్చించి, తక్కువ ధరలకే వారికి భూ కేటాయింపులు చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ తెలిపారు.