CM Revanth Reddy: రాష్ట్రంలోనూ 69శాతం రిజర్వేషన్లు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి స్ఫూర్తితో తెలంగాణలో గణనీయంగా రిజర్వేషన్లు అమలు చేయబోతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు.