MLA Daggupati: ఎమ్మెల్యే ప్రసాద్ మండిపాడు.. వీధి రౌడీల్లా వైసీపీ నేతలు, కార్పొరేటర్లు
వైసీపీ నేతలు, కార్యకర్తలపై ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మండిపడ్డారు. వీధి రౌడీల్లా వ్యవహరిస్తూ.. గ్రామాల్లో అశాంతిని రేకెత్తిస్తున్నారని ఆయన అన్నారు. టీడీపీ కార్యకర్తలు సంయమనం పాటిస్తున్నారని, వైసీపీ నేతల ఆగడాలను సహించేది లేదన్నారు.
డిసెంబర్ 31, 2025
1