MLA DAGGUPATI : నేషనల్‌ పార్కులో నీటి వనరుల మెరుగుకు చర్యలు

నేషనల్‌ పార్క్‌లో నీటి వనరులు మెరుగుపరిచే విధంగా పనులు చేపడుతున్నట్లు అనంతపురం అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ అన్నారు. శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నేషనల్‌ పార్క్‌లో ఆయన పర్యటించారు. ఈవారం జలధార-జలహారతి పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు.