Moral Story: సొంత సంపాదన.. పక్షులు కూడా ఆహారాన్ని వెతుక్కుంటాయి..
పచ్చని గొడుగు విచ్చుకున్నట్టు విశాలంగా ఉన్న చింత చెట్టు పైన రకరకాల పక్షులు, ఉడుతలు గూళ్లు కట్టుకొని వాటి సంతానాన్ని పెంచుకోసాగాయి. పక్షులు పంటపొలాల నుంచి ధాన్యపు గింజల్ని తెచ్చి పిల్లలకు తినిపించేవి.