MP: తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని చాటిన వ్యక్తి : ఎంపీ అంబికా
తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన వ్యక్తి ఎన్టీఆర్ అని ఎంపీ అంబికా లక్షీనారాయణ పేర్కొన్నారు. పట్టణంలోని దేవాంగ కల్యాణ మండపంలో నిర్వహించిన ఐదో క్లస్టర్ మహానాడులో ఎంపీ గురువారం పాల్గొన్నారు.