Mrunal Thakur: మృణాల్ - రిషబ్ పంత్ మధ్య 'సంథింగ్ సంథింగ్'?.. ఇన్స్టాగ్రామ్లో ఒకే ఒక్క 'ఫాలో'తో మొదలైన రచ్చ!

నెటిజన్లు చిన్న విషయాన్ని కొండంత కథ అల్లేస్తారు. అది కాస్త వైరల్ అయి పెద్ద చర్చకు దారి తీస్తుంది. ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోంది. లేటెస్ట్ గా టాలీవుడ్ 'సీతా రామం' బ్యూటీ మృణాల్ ఠాకూర్, ఇండియన్ డ్యాషింగ్ క్రికెటర్ రిషబ్ పంత్ ఇన్స్టాగ్రామ్లో ఒకరినొకరు ఫాలో చేసుకోవడమే ఆలస్యం.. సోషల్ మీడియాలో మీమ్స్, రూమర్స్