Municipal Election: మున్సిపల్ ఛైర్మన్, మేయర్ ఎన్నికలపై ఎక్స్ అఫీషియోల ఎఫెక్ట్..కీలక క్లారిటీ ఇచ్చిన ఎస్ఈసీ!

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో వార్డు స్థాయి ఫలితాలు వచ్చాక.. రాజకీయ పోరు ఇప్పుడు రెండో దశకు చేరింది. అంటే.. ఛైర్మన్, మేయర్‌ల పరోక్ష ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లు కీలకంగా మారనున్నాయి. స్టేట్ ఎలక్షన్ కమిషన్ఫిబ్రవరి 16న పరోక్ష ఎన్నికలు నిర్వహించనుంది.