సిద్దిపేట అభివృద్ధి పై పగబట్టిన సర్కార్ : మాజీ మంత్రి హరీశ్‌‌రావు

సిద్దిపేటపై సర్కార్ పగబట్టి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయకుండా ఇబ్బంది పెడుతోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌‌రావు ఆరోపించారు.