Municipal Elections: మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ రియాక్షన్.. ఏమన్నారంటే..?

మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తమ కార్యకర్తలు వీరోచితంగా పోరాడారని కితాబిచ్చారు. కాంగ్రెస్, బీజేపీని అడ్డుకున్నామన్నారు. కొత్తగూడె కార్పొరేషన్‌లో సీపీఐకు మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. కొత్తగూడెంలో హంగ్ ఫలితం వచ్చిన విషయం తెలిసిందే. దీంతో అక్కడి రాజకీయం వేడెక్కింది.