Nalgonda Corporation Result: నల్గొండలో కాంగ్రెస్ ప్రభంజనం.. కార్పొరేషన్‌తో పాటు 6 మున్సిపాలిటీలు క్లీన్ స్వీప్..

తెలంగాణ మున్సిపల్ సమరంలో నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. కారు, కమలం పార్టీలకు అవకాశం లేకుండా జిల్లావ్యాప్తంగా హస్తం పార్టీ ప్రభంజనం సృష్టించింది. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పీఠం మొదలుకొని జిల్లాలోని ఆరుకు ఆరు మున్సిపాలిటీలను ఏకపక్షంగా కైవసం చేసుకుని కాంగ్రెస్ తన రాజకీయ సత్తాను చాటింది.