Navratri Celebration: పాకిస్తాన్‌లో “నవరాత్రి” వేడుకలు వైరల్..

Navratri Celebration: భారతదేశం మాత్రమే కాదు, పలు దేశాల్లోని హిందువులు ‘‘నవరాత్రి’’ వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే, ఇప్పుడు నవరాత్రి వేడుకలకు సంబంధించిన రెండు వీడియోలు ఆన్‌లైన్‌లో విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఈ రెండు కూడా భారతదేశానికి చెందిన వీడియోలు కాదు,