NEET Re - Exam: విద్యార్థుల కోసం ప్రయాణం వాయిదా వేసుకున్న ప్రధాని మోదీ..

దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష జరుగుతోంది. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు పరీక్ష ప్రారంభమైంది. మరోవైపు నీట్ పరీక్ష రాసే విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ప్రధాని మోదీ సమయానుకూల నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా, విద్యార్థులు ఇబ్బంది పడకుండా తన ప్రయాణాన్ని కాసేపు వాయిదా వేసుకున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి ప్రధానమంత్రి మోదీ ఆదివారం మధ్యాహ్నం సమయంలో తన అధికారిక నివాసానికి వెళ్లాల్సి ఉంది. అయితే అదే సమయంలో నీట్ పరీక్ష ఉండటంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఆయన తన ప్రయాణాన్ని కాసేపు వాయిదా వేసుకున్నారు.