NEET UG 2026 Exam: ప్రశాంతంగా ప్రారంభమైన నీట్‌ యూజీ పరీక్ష.. ఒకే షిఫ్టులో ఎగ్జాం రాస్తున్న 23 లక్షల...

నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌ యూజీ 2026) ఆదివారం (మే 3) మధ్యాహ్నం 2 గంటలకు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ప్రశాంతంగా ప్రారంభమైంది. ఈ మేరకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పరీక్షను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేసింది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్‌లైన్‌ విధానంలో (పెన్‌ - పేపర్‌ విధానం) ద్వారా ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 23 లక్షల మందికిపైగా విద్యార్థులు రాస్తున్నారు..