NEET రీ-ఎగ్జామ్‌లో మాల్‌ప్రాక్టీస్.. టాయిలెట్లో సెల్‌ఫోన్‌తో జవాబులు వెతుకుతూ దొరికిన అభ్యర్థి

నీట్ యూజీ పరీక్ష నిర్వహణ సందర్భంగా పలు కేంద్రాల్లో ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రాగన్నగూడ పరీక్ష కేంద్రంలో ఓ అభ్యర్థి టాయిలెట్లో దాచిపెట్టిన సెల్ఫోన్లో జవాబులు గూగుల్ ద్వారా వెతుకుతుండగా ఇన్విజిలేటర్లు పట్టుకున్నారు. దీంతో నీట్ పరీక్షల్లో నిబంధనల అమలు, భద్రతా ఏర్పాట్లపై మరోమారు చర్చకు దారితీశాయి..