NHSRCL బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌లో భారీగా ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ.1.10 లక్షల జీతం! టెన్త్...

దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌గా గుర్తింపు పొందిన ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్‌ను అమలు చేస్తున్న నేషనల్ హై-స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) 237 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలక్ట్రికల్, సిగ్నలింగ్ అండ్ టెలికాం, సివిల్/ట్రాక్ ఫిట్టర్, మెకానిక్ తదితర విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), పత్రాల ధృవీకరణ, వైద్య పరీక్షల ద్వారా జరుగుతుంది. ఎంపికైన వారికి నెలకు రూ.35,000 నుంచి రూ.1.10 లక్షల వరకు వేతనం అందించనున్నారు..