Nifty Record High: మళ్లీ జోష్‌లో స్టాక్ మార్కెట్లు.. రికార్డ్ స్థాయిలో నిఫ్టీ ఇన్వెస్టర్లకు ఊరట

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం (అక్టోబర్ 7న) వరుసగా రెండో రోజు పాజిటివ్ ట్రెండ్‌తో ముగిశాయి. ఈ క్రమంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ50 రెండూ కొత్త రికార్డుల్ని తాకాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.