Nobel Prize 2025: ఫిజిక్స్‌లో ముగ్గురికి నోబెల్.. క్వాంటం మెకానిక్స్‌పై పరిశోధనలకు పురస్కారం

Nobel Prize 2025: ఈ ఏడాది నోబెల్ పురస్కారాల్లో భాగంగా భౌతిక శాస్త్రంలో ముగ్గురికి అవకాశం దక్కింది. ఫిజిక్స్‌లో వారు చేసిన పరిశోధనలకు గానూ ఈ అదృష్టం దక్కింది. జాన్ క్లార్క్, జాన్ ఎం మార్టినిస్, మైఖేల్ హెచ్ డెవోరెట్‌లకు ఈ ఏడాది ఫిజిక్స్‌లో నోబెల్ వరించింది. ఈ నెల 13వ తేదీన విజేతల ప్రకటన పూర్తి కానుండగా.. డిసెంబర్ 10వ తేదీన నోబెల్ పురస్కారాలను అందించనున్నారు.