Not Received for Five Months!
జిల్లాలో ఉపాధి హామీ వేతనదారులు వేతనాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. గత కొన్ని నెలలుగా చెల్లింపులు జరగకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండే ఎండల్లో పనులు చేస్తున్నా.. ఫలితం ఉండకపోవడంతో పస్తులతో కాలం వెళ్లదీస్తున్నారు.