OP Registration Problems: రిమ్స్‌లో ఓపీ సమస్యలు.. రోగుల ఆందోళన

కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్‌)లో వైద్యం కోసం వచ్చే రోగులకు ఓపీ కష్టాలు తప్పడం లేదు. రోగం నయం చేసుకోవడానికి వైద్యం కోసం వచ్చే వారికి ఓపీ తీసుకోవడం ఎంతో కష్టంగా మారింది.