Opendoor Company: భారత్ ఉద్యోగులకు భారీ షాక్.. ఇండియా ఆఫీస్‌కు గుడ్‌బై చెప్పనున్న అమెరికా కంపెనీ

అమెరికాకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ టెక్నాలజీ సంస్థ ఓపెన్‌డోర్(Opendoor Company) టెక్నాలజీస్ భారత్‌లోని తన కార్యకలాపాలను క్రమంగా మూసివేయాలని నిర్ణయించడం చర్చనీయాంశంగా మారింది.