OU, JNTUHకి దూరంగా TG EAPCET 2026 టాపర్లు.. ప్రైవేటు కాలేజీలకే క్యూ! మారుతున్న ట్రెండ్స్

ఇంజినీరింగ్ ప్రవేశాల్లో ఈఏపీసెట్ టాపర్లు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయ కళాశాలల కంటే ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలను ఎక్కువగా ఎంపిక చేసుకుంటున్న ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. ఇంజినీరింగ్ తొలి విడత సీట్ల కేటాయింపు వివరాలు పరిశీలిస్తే, టాప్ ర్యాంకర్లు కూడా ప్రైవేటు కళాశాలలకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడైంది..