Papikondalu: ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్.. పాపికొండల టూర్‌కు గ్రీన్ సిగ్నల్ ఈ యాత్ర ఎందుకంత స్పెషల్?

భద్రతా కారణాలతో దాదాపు 20 రోజుల పాటు నిలిచిపోయిన పాపికొండలు విహారయాత్రకు ఎట్టకేలకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గోదావరి నదిలో నడిచే అన్ని పర్యాటక బోట్లకు ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించి, భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం శనివారం నుంచి బోటింగ్‌కు అనుమతులు మంజూరు చేశారు.