Peddi Movie: రామ్ చరణ్ 'పెద్ది' కథ అదేనా? పీఎం మోదీకి వివరించిన అసలు సీక్రెట్ ఇక్కడే ఉంది!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ (Peddi). 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సన తెరకెక్కించిన జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ పీక్స్‌కు చేరుకున్నాయి.