Ponnam Prabhakar: నిర్లక్ష్యం వల్లే రోడ్డు ప్రమాదాలు

అతి వేగం, నిర్లక్ష్యం, మద్యం తాగి వాహనం నడపటం, రాంగ్‌ రూట్‌, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.