Profitable Crops లాభసాటి పంటలపై దృష్టి సారించాలి

Focus on Profitable Crops జిల్లాలో రైతులు లాభసాటి పంటలపై దృష్టి సారించాలని ప్రభుత్వ విప్‌ జగదీశ్వరి, కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి సూచించారు. శనివారం రాస్తాకుంటుబాయి గ్రామంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో కిసాన్‌ మేళా కార్యక్రమం నిర్వహించారు.