Rain Alert: ఏపీ, తెలంగాణలో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక.. జాగ్రత్తగా...

ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ భారీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 30వ తేదీ వరకు భారీ వర్షాలు పడతాయని తెలిపింది. పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశముందని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు భారీ రెయిన్ అలర్ట్ జారీ చేశారు.