RAKASA: టికెట్ డబ్బులకు న్యాయం చేసేలా ‘రాకాస’.. సంగీత్ శోభన్-నిహారిక మూవీపై అంచనాలు

సంగీత్ శోభన్ హీరోగా మానస శర్మ దర్శకత్వంలో నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ నిర్మించిన చిత్రం ‘రాకాస’. ఏప్రిల్ 3న సినిమా విడుదల కానుంది. తాజాగా టీజర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా సంగీత్ శోభన్ మాట్లాడుతూ ‘ఈ చిత్రం అందర్నీ నవ్విస్తుంది. ఇందులో నాది వన్ మేన్ షో ఉంటుందో లేదో కానీ