Ramagundam Corporation Election Result: సింగరేణి గడ్డపై కాంగ్రెస్ హవా.. రామగుండం కార్పొరేషన్లో ఘన విజయం..

పారిశ్రామికంగా ఎంతో కీలకమైన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో హస్తం పార్టీ ప్రభంజనం సృష్టించింది. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా, సింగరేణి కార్మిక గడ్డపై తన ఆధిపత్యాన్ని చాటుకుంది. మొత్తం 60 వార్డులకు గానూ 36 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు జయకేతనం ఎగురవేయడంతో రామగుండం మేయర్ పీఠంపై హస్తం జెండా ఎగరడం ఖాయమైంది.