RashmikaVijay: "ఇట్స్ హాలిడే టైమ్".. న్యూ ఇయర్ వైబ్లో రష్మిక-విజయ్ దేవరకొండ !

హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం ఉదయం విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న జంటగా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇద్దరూ మాస్కులు ధరించినప్పటికీ, నెటిజన్లు వారిని వెంటనే గుర్తుపట్టేశారు. వీరిద్దరి ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.