RCBతో ఫైనల్ ఆడేది ఎవరు?.. క్వాలిఫయర్ 2లో గెలిచే చాన్స్ ఎవరికి ఉందంటే!

RR vs GT Qualifier 2: సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఘన విజయంతో మంచి ఊపుమీదున్న రాజస్థాన్ రాయల్స్.. ఐపీఎల్ 2026లో తమ తదుపరి ‘డూ ఆర్ డై’ పోరుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడనుంది.