RCB vs GT మధ్య టఫ్ ఫైట్.. హెడ్ టు హెడ్ రికార్డులు, పిచ్ రిపోర్ట్ ఇదే!
RCB vs GT: ఐపీఎల్ 2026లో భాగంగా ఈరోజు (2026, ఏప్రిల్ 24న) బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది.