Re-NEET conducted peacefully.ప్రశాంతంగా రీ నీట్‌

Re-NEET conducted peacefully. రీ-నీట్‌ యూజీ పరీక్ష ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. ఆరు కేంద్రాల్లో 1745 మంది విద్యార్థులు హాజరయ్యారు. గతంలో నిర్వహించిన పరీక్ష పేపర్లు లీక్‌ కావడంతో మరోసారి ఈ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే.