ROAD: మురుగులోనే బడి దారి

సార్‌... నిత్యం ప్రవహించే ఈ మురుగునీటిలో నడిచేదెలా? ఇక్కడ మురుగునీరు ప్రవహించకుండా చే యండని విద్యార్థులు, గ్రామస్థులు కోరుతున్నారు. మండల పరిధిలోని కరిగానపల్లి జిల్లా పరిషత పాఠశాలకు వెళ్లే ప్రధాన రహదారిపై నిత్యం మురుగునీరు పారుతోంది.