Road Accidents రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు

Robust Measures to Prevent Road Accidents
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఎస్పీ మాధవరెడ్డి, ఏఎస్పీ మనీషారెడ్డితో కలిసి జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.