RRB NTPC 2024 Results: ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ 2024 గ్రాడ్యుయేట్ ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డు డౌన్‌లోడ్ లింక్ ఇదే

ఇండియన్ రైల్వే ఎన్‌టీపీసీ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ గ్రాడ్యుయేట్ 2024 పోస్టుల సీబీటీ 2 పరీక్షల ఫలితాలను తాజాగా విడుదల చేసింది. ఈ మేరకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ)విడుదల చేసింది. తొలి దశలో అర్హత సాధించిన అభ్యర్ధులకు సెకండ్ స్టేజ్ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష..