Rukmini Vasanth: ‘డ్రాగన్’ బ్యూటీకి టాలీవుడ్లో మరో ఛాన్స్.. నాని ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా రుక్మిణి?

‘టాక్సిక్’, ‘డ్రాగన్’ చిత్రాలతో బిజీగా ఉన్న బ్యూటీ రుక్మిణీ వసంత్‌.. ఇప్పుడు తెలుగులో మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. నేచురల్ స్టార్ నాని సొంత నిర్మాణ సంస్థ వాల్‌పోస్టర్‌ సినిమా బ్యానర్‌లో హీరోయిన్గా ఫిక్స్ అయినట్లు సమాచారం. ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ కొత్త