RV Karnan: మార్చి 31 వరకు ఓటీఎస్.. సద్వినియోగం చేసుకోండి..

మార్చి 31 వరకు వన్ టైం స్కీ గడువు ఉందని, దానిని సద్వినియోగం చేసుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఆర్వీ కర్ణన్ నగర ప్రజలకు సూచించారు. ఆయన మాట్లాడుతూ.. విలీన మునిసిపాల్టీల పరిధిలోనూ మాఫీ వర్తిస్తుందని ఆయన అన్నారు.