Sai Pallavi: సీతగా రాకముందే మరో సర్ ప్రైజ్.. బాలీవుడ్లో సాయిపల్లవి డబుల్ ధమాకా!

దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సాయిపల్లవి.. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో ఒకటి నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ' రామాణయం ' ఇందులో సీతగా నటిస్తోంది. అయితే అంతకంటే ముందే ఆమె నటించిన తొలి హిందీ చిత్రం ' మేరే రహో' విడుదల కావాల్సి ఉంది.