Samantha : బాక్సాఫీస్ దగ్గర సమంత తాండవం.. రూ. 100 కోట్ల క్లబ్‌లో 'మా ఇంటి బంగారం' హిస్టారికల్ రికార్డ్!

టాలీవుడ్ గ్లామర్ క్వీన్ సమంత సరికొత్త రికార్డు సృష్టించారు. జూన్ 19, 2026న రిలీజ్ అయిన 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ యాక్షన్ డ్రామా.. 24వ రోజు ఒక అద్భుతమైన మైలురాయిని అందుకుంది. టాలీవుడ్ లో రూ.100 కోట్ల కబ్ల్ లో చేరిన తొలి హీరోయిన్స్ గా ఘనత సాధించింది.