Sambar with Just 1.5 kg Dal 230 మందికి పైగా విద్యార్థినులకు కేజిన్నర పప్పుతో సాంబారా?

Sambar with Just 1.5 kg Dal for Over 230 Girl Students?
సీతంపేట కేజీబీవీలో 230కి పైగా విద్యార్థినులు ఉండగా.. కేవలం కేజిన్నర కందిపప్పుతో సాంబారు ఎలా తయారు చేస్తారని వార్డెన్, కుక్‌ను రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు బి.కాంతారావు ప్రశ్నించారు. బాలికలు పెట్టే మెనూ ఇలా ఉంటే ఎలా? అని అసహనం వ్యక్తం చేశారు. జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం తొలుత సీతంపేట ఐటీడీఏ సమీపంలో ఉన్న సివిల్ సప్లైస్ గోడౌన్‌ను పరిశీలించారు.