Seeing the Goddess in a peaceful atmosphere ప్రశాంత వాతావరణంలో అమ్మవారి దర్శనం

Seeing the Goddess in a peaceful atmosphere పైడితల్లి అమ్మవారి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరపాలని, ప్రతి భక్తునికీ సులువుగా అమ్మవారి దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో కలెక్టర్‌ ఎస్‌.రామసుందర్‌రెడ్డితో కలిసి పైడితల్లి పండుగ, విజయనగరం ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి శనివారం సమీక్షించారు.